Monday, August 26, 2019

ఆనంద వేదిక కార్యక్రమాలు 27-08-2019& 28-08-2019



Read also:

Level 1& 2
ఆనంది వేదిక కు స్వాగతం అంది వేదిక లెవెల్ 1 & 2 తేది 27 . 8 . 19 మరియు 28 . 8 . 19 . . ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహణలో భాగంగా మొదటి 3 నిమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి , ఇందుకోసం శ్వాసమీద ధ్యాస కృత్యాన్ని నిర్వహించవచ్చు . తరువాత పిల్లలకు " మాట - గెలుపుబాట " అనే కథ చెప్పాలి . ఉపాధ్యాయుడు కథ చెబుతున్నప్పుడు వినసొంపుగా కథ చెప్పాలి , పిల్లలు శ్రద్దగా కథ వినడము కూడా ఏకాగ్రత సాధన ప్రక్రియే ! కథను పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి . కథ చెబుతున్నప్పుడే పిల్లలు కథలో భావాన్ని గ్రహించగలిగే టట్లు చేయాలి . ఇలా కథ చెప్పిన తర్వాత కథ చివర ఉన్న ప్రశ్నలను ప్రతిస్పందన కోసం అడగాలి . మాడ్యూల్ లో ఇచ్చిన కథను మాత్రమే చెప్పాలి . . వీలైతే ఉపాధ్యాయుడు మరికొన్ని ప్రశ్నలను జోడించి అడగవచ్చు . పిల్లలందరూ కథ విని ప్రతిస్పందించే టట్లు చేయాలి . . రెండవ రోజు కూడా కథ చెప్పి పిల్లల చేత చెప్పించి కథలో అంతర్లీనంగా ఉన్న విలువను తెలియజేయాలి . ప్రతిస్పందింప చేయాలి . చివరి రెండు నిమిషములు మౌన ప్రక్రియ నిర్వహించి సెషన్ ముగించాలి , ధన్యవాదములతో ఆనందవేదిక టీం.
anandavedika

Level 3
అనంద వేదికకు స్వాగతం ఆనందవేదిక లెవెల్ 3 తేది 27 . 8 . 19 మరియు 128 . 8 . 19ది . ఈ ఆ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రతిరోజు మొదటి 3 విమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి . ఇందుకోసం శ్వాసమీద ధ్యాస కృత్యాన్ని నిర్వహించవచ్చు . తరువాత కథ మొదటిరోజు పిల్లలకు - కష్టేఫలి " అనే కథ చెప్పాలి . ఉపాధ్యాయుడు కథ చెబుతున్నప్పుడు వినసొంపుగా కథ చెప్పాలి . పిల్లలు శ్రద్దగా కథ వినడము కూడా ఏకాగ్రత సాధన ప్రక్రియే ! కథను పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి . కథ చెబుతున్నప్పుడే పిల్లలు కథలో భావాన్ని గ్రహించగలిగే టట్లు చేయాలి , ఇలా కథ చెప్పిన తర్వాత కథ చివర ఉన్న ప్రశ్నలను ప్రతిస్పందన కోసం అడగాలి . మాడ్యూల్ లో ఇచ్చిన కధను మాత్రమే చెప్పాలి . వీలైతే ఉపాధ్యాయుడు మరికొన్ని ప్రశ్నలను జోడించి అడగవచ్చు . పిల్లలందరూ కథ విని ప్రతిస్పందించే టట్లు చేయాలి , రెండవ రోజు కూడా కధ చెప్పి పిల్లల చేత చెప్పింది కథలో అంతర్లీనంగా ఉన్న విలువను తెలియజేయాలి , ప్రతిరోజు చివరి రెండు నిమిషములు మౌన ప్రక్రియ నిర్వహించి సిషన్ ముగించాలి . ధన్యవాదములతో ఆనందవేదిక టీం

Level4
అనంద వేదిక కు స్వాగతం ఆనందవేదిక లెవెల్ N , తేదీ 27 . 8 . 19 మరియు తే 28 . 8 . 19ది నిర్వహణ విధానం , ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రతిరోజు మొదటి 3 నిమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియ నిర్వహించాలి . ఇందుకోసం శ్వాసమీద ధ్యాస కృత్యాన్ని నిర్వహించవచ్చు . లెవెల్ ఫోర్ లో 2వ మరియు 3వ రోజు కార్యక్రమాలు కృత్య నిర్వహణ మరియు కృత్యము కొనసాగి పు , కృత్య నిర్వహణలో భాగంగా " భావోద్వేగాల నిర్వహణలో సమతుల్య స్థితిని పొందడం అనే కృత్యాన్ని రెండవ రోజు పరిచయం చేసి చర్చించి ప్రతిస్పందనలు రాబట్టాలి . మూడవరోజు కృత్యము కొనసాగింపులో భాగంగా ముందురోజు ల్పర్యము పునశ్చరణ చేసి ప్రశ్నలు వేసి పిల్లలతో ప్రతిస్పందింప చేయాలి . ఇలా చేయడం వల్ల భావోద్వేగ పరిస్థితులలో సమతుల్య స్థితి అనే ఉప కౌశలాన్ని పిల్లలు నేర్చుకుంటారు . అవసరమైన చో ట ఆచరిస్తారు . ఆ దిశగా చర్చ సాగేలా ఉపాధ్యాయుడు సహకరించాలి , చివరి రెండు నిమిషములు మౌన ప్రక్రియ నిర్వహించి సెషన్ ముగించాలి , ధన్యవాదములతో ఆనందివేదిక టీం.
Download all programs of anandavedika27&28

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :