ఇప్పుడు మీ గ్రూప్లలో కూడా సింగల్ క్లిక్ మెసేజ్ పొందవచ్చు- దీనికోసం 9494940206 నెంబర్ మీ గ్రూప్లో ఆడ్ చేసి updates1 updates2 updates3 updates4 అని విడి విడిగ మెసేజ్ సెండ్ చేయగలరు
ఈ రోజు అప్డేట్ వివరాలు అన్ని ఒక సింగల్ మెసేజ్ లో పొందడానికి ఇక్కడ క్లిక్ చేసిUPDATES1 && UPDATES2 && UPDATES3 && UPDATES4 అని విడి విడిగా సెండ్ చేసినచో మీకు వెంటనే అప్డేట్ తో ఒక మెసేజ్ వస్తుంది- గమనించగలరు-మెసేజ్ చివరలో రీడ్ మోర్ అనే ఆప్షన్ మిద క్లిక్ చేస్తే మిగతా పోస్ట్స్ లింక్స్ కూడా కినిపిస్తాయి
More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Friday, August 2, 2019

Amazon freedom sale 8th august to 11

Read also:

Amazon freedom sale 8th august to 11

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఫ్రీడమ్ సేల్' ప్రకటించింది అమెజాన్. ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ సేల్ జరగబోతోంది. సేల్ ఆగస్ట్ 7 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం అవుతుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంకులతో పాటు అనేక ప్రొడక్ట్రపై డిస్కౌంట్ ఆఫర్స్ అందించబోతోంది .ఎస్ బీఐతో ఒప్పందం కుదుర్చుకున్న అమెజాన్.. ఆ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనుంది.  పైమ్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే సేల్ అందుబాటులోకి రానుంది.డెబిట్ కార్డు ఈఎంఐ, నోకాస్ట్ ఈఎంఐ, బజాజ్ ఫిన్ సెర్చ్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.ఎక్స్ చేంజ్ పై అదనపు రాయితీ ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, కెమెరాలు తదితర వాటిపై 50 శాతం, హెడ్ ఫోన్లు, స్పీకర్లు, రిఫ్రిజిరేట్లు, వాషింగ్ మెషీన్లు, ఎకో డివైజ్ లు, ఫైర్ టీవీ స్టిక్ లు తదితర వాటిపైనా భారీ రాయితీలు ప్రకటించింది.
AmazonFreedomSale
భారీ తగ్గింపు
  • సాంసంగ్ గెలాక్సీ ఎం40, సాంసంగ్ గెలాక్సీ ఎస్10, సాంసంగ్ గెలాక్సీ ఎం30, సాంసంగ్ గెలాక్సీ ఎం20, రెడ్ మీ వై3, ఒప్పో ఏ7, హానర్ వ్యూ 20, ఒప్పో కే3 లాంటి స్మార్ట్ ఫోన్స్, యాక్సెసరీస్ పై 40 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది.
  • ఎక్స్ఛేంజ్ లో వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ కొనేవారికి అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. 
  • వన్ ప్లస్ 7, ఒప్పో రెనో, వివో వీ15, సాంసంగ్ గెలాక్సీ నోట్ 7, ఒప్పో ఎఫ్11 ప్రో ఫోన్లపైనా ఎక్స్ట్రా ఎక్స్ఛంజ్ డిస్కౌంట్ ప్రకటించింది .
  •  పవర్ బ్యాంకులు, కేబుల్స్, ఛార్జర్స్, బ్లూటూత్ హెడ్ సెట్, ఫోన్ కేస్, కవర్లపైనా డిస్కౌంట్స్, డీల్స్ ఉంటాయి.
  • ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచెస్, కెమెరాలు, యాక్సెసరీస్లపై 50 శాతం వరకు, హెడ్ ఫోన్స్, స్పీకర్లపై 60 శాతం.
  • ల్యాప్టాప్లపై రూ.30,000 వరకు, రిఫ్రిజిరేటర్లపై రూ.35,000 వరకు, వాషింగ్ మెషీన్లపై రూ.11,000 వరకు, టీవీలు, ఏసీలపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 
  • హోమ్ అండ్ కిచెన్, దుస్తులు, నిత్యావసర వస్తువులపై డీల్స్ ఉంటాయి.
  • అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఇకో డివైజ్ లు, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ పై రూ.5,000 వరకు తగ్గింపు పొందొచ్చు.
  • స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉపయోగించినవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ, బజార్ ఫిన్ సర్చ్ ఈఎంఐ లాంటి పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
To know more details visit the official website


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :