Wednesday, August 7, 2019

Amazon-flipkart freedom sale



Read also:

Amazon-flipkart freedom sale

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఫ్రీడమ్ సేల్' ప్రకటించింది అమెజాన్. ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ సేల్ జరగబోతోంది. సేల్ ఆగస్ట్ 7 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం అవుతుంది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంకులతో పాటు అనేక ప్రొడక్ట్రపై డిస్కౌంట్ ఆఫర్స్ అందించబోతోంది .ఎస్ బీఐతో ఒప్పందం కుదుర్చుకున్న అమెజాన్.. ఆ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనుంది.  పైమ్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే సేల్ అందుబాటులోకి రానుంది.డెబిట్ కార్డు ఈఎంఐ, నోకాస్ట్ ఈఎంఐ, బజాజ్ ఫిన్ సెర్చ్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.ఎక్స్ చేంజ్ పై అదనపు రాయితీ ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, కెమెరాలు తదితర వాటిపై 50 శాతం, హెడ్ ఫోన్లు, స్పీకర్లు, రిఫ్రిజిరేట్లు, వాషింగ్ మెషీన్లు, ఎకో డివైజ్ లు, ఫైర్ టీవీ స్టిక్ లు తదితర వాటిపైనా భారీ రాయితీలు ప్రకటించింది.
                                         AmazonFreedomSale
అమెజాన్, ఫ్లిప్ కార్ట్  భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్-ఫ్లిప్ కార్ట్ లు రెండూ పోటాపోటీ ఆఫర్లతో కస్టమర్లకు కొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఆగస్టు 8 నుంచి 11 వరకు నాలుగు రోజుల పాటు అమెజాన్ ఫ్రీడం సేల్ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ఫ్రీడం సేల్ లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఇందులో వన్ ప్లస్ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం30, రెడ్ మి వై30, ఆనర్ 20ఐ, రెడ్ మి 7, నోకియా 6.1 ప్లస్, ఆనర్ 8 ఎక్స్, రెడ్ మి 6ఎ, ఎల్జి డబ్ల్యూ10 స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర మొబైళ్లపైనా భారీ రాయితీలు అందిస్తోంది.

అలాగే ఎస్ బీఐ క్రెడిట్ కార్డుపై చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఆగస్టు 8వ తేదీ నుంచి 10 తేదీ వరకూ ఫ్లిప్ కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్ లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లెట్లు, ల్యాప్టాప్లు, టీవీ స్పీకర్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల కేటగిరీల్లో భారీ రాయితీలు ప్రకటించింది.

రెడ్ మి 7 ప్రొ, రెడ్ మీ నోట్ 7ఎస్, రియల్ మి 3 ప్రొ, ఆనర్ 20ఐ, ఒప్పో కే1 వంటిపై రాయితీలు ప్రకటించగా, ఆనర్ 9ఎన్, ఆనర్ 9ఐ, ఆసుస్ 5 జెడ్, శాంసంగ్ గెలాక్సీ -ఎ సిరీస్ ఫోన్లను అతి చవకగా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది.

అలాగే ఫ్లిప్ కార్ట్ ప్లాష్ సేల్ కూడా నిర్వహించనుంది.

ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో షాపింగ్ చేసేవారికి పదిశాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
For more details check official websites

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :