Thursday, August 15, 2019

ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్: 70 లీటర్ల పెట్రోలు ఫ్రీ..



Read also:

స్టేట్ బ్యాంక్ బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును అందిస్తోంది. ఈ కార్డు  రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. 

ప్రస్తుతమున్న కాలంలో.. ప్రతీ ఇంట్లోనూ వెహికల్స్ ఉండటం కామన్. కనీసం.. టూవీలర్‌ అయినా ఉంటుంది. అలాగే.. ఈ మధ్య కాలంలో అందరూ క్రెడిట్‌ కార్డు కూడా విరివిగా వాడుతూంటున్నారు. ఈ క్రమంలో.. ఎస్‌బీఐ బ్యాంక్.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే.. కస్టమర్లకు సంవత్సరానికి 70 లీటర్ల పెట్రోల్‌ను ఉచితం.. అంటూ.. ప్రకటించింది. దీంతో.. వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును జతకట్టనుంది.
Sbi-offer
స్టేట్ బ్యాంక్ బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును అందిస్తోంది. ఈ కార్డు  రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. ఈ కార్డు అప్లై చేసుకుంటే 2 వేల బోనస్ పాయింట్లు పొందవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
Unknown
AUTHOR
August 15, 2019 at 2:38 PM delete This comment has been removed by a blog administrator.
avatar