Thursday, August 29, 2019

అక్టోబర్ తర్వాత ఇండియాతో యుద్ధం



Read also:

పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు పుల్వామా ఉగ్రదాడి , బాలాకోట్ వైమానిక దాడి , ఆర్టికల్ 370 తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి . ఇప్పటికే భారత్ తో దౌత్య , వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్ . . ఇక అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో కుట్రలు చేస్తోంది . అంతేకాదు ఇటు పాక్ ఆర్మీ . . అటు ఇమ్రాన్ ప్రభుత్వం . . తమ బలుపును ప్రదర్శిస్తూ భారత్ ను రెచ్చగొడుతున్నాయి . కయ్యానికి కాలు దువ్వుతూ చెలరేగిపోతున్నారు . ఈ క్రమంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు . అక్టోబరు తర్వాత భారత్ తో యుద్ధం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు . మంత్రి సంచలన వ్యాఖ్యలు పుల్వామా ఉగ్రదాడి , బాలాకోట్ వైమానిక దాడి , ఆర్టికల్ 370 తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి . ఇప్పటికే భారత్ తో దౌత్య , వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్ . . ఇక అంతర్జాతీయ వేదికపై భారత్ ను దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో కుట్రలు చేస్తోంది . అంతేకాదు ఇటు పాక్ ఆర్మీ . . అటు ఇమ్రాన్ ప్రభుత్వం . . తమ బలుపును ప్రదర్శిస్తూ భారత్ ను రెచ్చగొడుతున్నాయి . కయ్యానికి కాలు దువ్వుతూ చెలరేగిపోతున్నారు . ఈ క్రమంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు . అక్టోబరు తర్వాత భారత్ తో యుద్ధం జరిగే అవకాశముందని జోస్యం చెప్పారు .

Tweet

ట్వీట్ పాక్ రైల్వే మంత్రి వ్యాఖ్యలను అక్కడి మీడియా ప్రసారం చేసినట్లు ANI వార్తా సంస్థ పేర్కొంది . అంతకుముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు . ఆర్టికల్ 370ని భారత్ చట్టవిరుద్దంగా తొలగించిందని . . కశ్మీరీల హక్కుల కోసం ఎంత వరకైనా వెళ్తామని అన్నారు . అంతేకాదు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని . . అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు . ఇలా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు కేంద్రమంత్రులు సైతం నిత్యం భారత్ ను రెచ్చగొడుతున్నారు . మరి పాక్ వ్యాఖ్యలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :