Sunday, August 25, 2019

HPCL లో ఉద్యోగాలు



Read also:

దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ , భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడే హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయనుంది . ఈ మేరకు ఖాళీగా ఉన్న సుమారు 164 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .
నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే . 
ప్రాజెక్ట్ ఇంజనీర్ : 116
రిఫైనరీ ఇంజనీర్ : 10 
లా ఆఫీసర్ : 4 
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ : 20 
హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ : 8
ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ : 6 
అర్హత : విభాగాల వారీగా వెల్లడించిన ఖాళీలకు సంబంధించిన సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ , లా , పీజీ ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా తప్పనిసరి 
వయసు : పోస్టులను బట్టి 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం : పోస్టులను బట్టి ఉంటుంది , రాత పరీక్ష ఇంటర్వ్యూ గ్రూప్ టాస్క్ మూడు కోర్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు 
దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు 
ఫీజు : రూ . 590 ఎస్సీ , ఎస్టీ , పీడబ్ల్యుడి లకు ఫీజు లేదు 
దరఖాస్తు చివరితేదీ : సెప్టెంబర్ , 16 , 2019 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :