More ...

Daily Health Tips

More ...

Teachers Useful

More ...

Mobile Offers

More ...

GO Proceedings

More ...

AmmaVodi

More ...

SA1-keys

More ...

Friday, August 16, 2019

Cinimas and videos in flipkart app

Read also:

గుడ్ న్యూస్ .ఫ్లిప్ కార్ట్ లో సినిమాలు వచ్చేశాయి అమెజాన్ ప్రైమ్ కు పోటీగా ఫ్లిప్ కార్ట్ కూడా వీడియో కంటెంట్ అందిస్తోంది . స్ట్రీమింగ్ సర్వీస్ లోకి ఫ్లిప్ కార్ట్ కూడా ఎంటర్ అవుతుందన్న వార్తలు కొంతకాలంగా వస్తున్నాయి . యూజర్ల అభిరుచులకు తగ్గ కంటెంట్ ను ఉచితంగా అందించడం కోసమే వీడియో కంటెంట్ ఆఫర్ చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించింది ఫ్లిప్ కార్ట్ , ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది . అయితే ఫ్లిప్ కార్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ లాంఛ్ కావడానికి ఇంకా సమయం పట్టొచ్చని అందరూ అనుకుంటూ ఉండగానే , యాప్ లో Videos సెక్షన్ ను లాంచ్ చేసింది ఫ్లిప్ కార్ట్ .
Flipkart

  హడావుడి , ప్రచారం లేకుండా సైలెంట్ గా ఈ సర్వీస్ లాంచ్ చేసి యూజర్లను ఆశ్చర్యపర్చింది ఫ్లిప్ కార్ట్ , ఫ్లిప్ కార్ట్ ఆండ్రాయిడ్ యాప్ లో ఈ సర్వీస్ ఉచితంగా వాడుకోవచ్చు . voot , Vid , Dice Media , TVF , Arre లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫ్లిప్ కార్ట్ వీడియోస్ లో కంటెంట్ అందిస్తున్నాయి . ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ వీడియోస్ లో బాలీవుడ్ సినిమాలు , హిందీ ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ కనిపిస్తోంది . తెలుగు భాషలో ఎలాంటి కంటెంట్ లేదు . మరి భవిష్యత్తులో తెలుగు కంటెంట్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుందో లేదో చూడాలి . ఫ్లిప్ కార్ట్ వీడియోస్ తో పాటు ఫ్లిప్ కార్ట్ ఐడియాస్ కూడా లాంచ్ అయింది . ఇది ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లాంటిది . ఇందులో యూజర్ల ఆసక్తికి తగ్గ స్టోరీస్ కనిపిస్తాయి .


Teachers Single click softwares Download AP SSC New model papers Download SA-1 1-10th Exam Model papers Download All Subjects 1-10th Class Text-Books The Best Google Apps
Janardhan Randhi

About Janardhan Randhi

I’m the Founder of quickdevops.com I am a Professional Blogger, Application developer,YouTuber. I’ve been blogging since 2015.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials for my website and blog about advancements in web design and development.Besides programming I love spending time with friends and family and can often be found together going out catching the latest movie,planning a trip to someplace I've never been before.

Subscribe to this Blog via Email :