Wednesday, August 21, 2019

ఆనంద వేదిక కార్యక్రమం - 22-08-2019.



Read also:

అవేందవేదికకు స్వాగతం ఆవంద వేదిక కార్యక్రమం నిర్వహణలో భాగంగా 4 మరియు 5 రోజుల కార్యక్రమం లెవెల్ 1 & 2 మరియు లెవెల్ 3 నిర్వహణ విధానము . తేదీ 23 . 8 . 19 పాఠశాల సెలవు దినం కావున 4 మరియు 5 రోజుల కార్యక్రమం కలిపి తేతే 22 . 8 . 19 న నిర్వహించ వలెను ముందుగా మొదటి మూడు నిమిషములు ఏకాగ్రత సాధన ప్రక్రియలో భాగంగా శ్వాస మీద ధ్యాస కృత్యం నిర్వహించాలి . 
Aanandavedika
సాధారణ శ్వాస మరియు దీర్ఘ శ్వాస లను గమనింపచేయలి . ఇలా 3 నిముషాల ప్రక్రియ తరవాత లెవెల్ 1 & 2 వారు " పరిశుభ్రమైన ఇల్లు " అనే కృత్యం నిర్వహించాలి , కృత్యం కొనసాగింపు మరియు ప్రతిస్పందనలు చెప్పించాలి , లెవెల్ 3 వారు " రండి సహన శీలురుగా మెలుగుదాం " అనే కృత్యం మరియు ప్రతిస్పందనలు చేయించాలి . చివరి 2 నిముషములు మౌన ప్రక్రియతో సెషన్ ముగించాలి .
Download the Total programm list file

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :