Saturday, July 20, 2019

NYKS(Nehru yuva kendra sangathan) Recruitment 2019



Read also:

NYKS(Nehru yuva kendra sangathan)  Recruitment 2019 

నెహ్రూ యువ కేంద్ర సంఘటనలో 337
ఉద్యోగాలు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ లో 337 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో-ఆర్డినేటర్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, లైబ్రేరియన్ పోస్టుల్ని భర్తీ చేయనుంది నెహ్రూ యువ కేంద్ర సంఘటన్-NYKS. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 7 లోగా www.nyks.nic.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
nyks

Notification Details

Type No of posts
Total posts 337
Director, youth coordinator 160
computer operator 4
Account clerk-typist 58
MultiTasking Staff 27
Assistant 38
Jr.Computer programmer 17
lower division clerk 12
Hindhi translator 1
Notification release date 19
Last date 7-August
Take print out last date August-22

For more details of Notification and Applying for Job Checkout here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :