Thursday, July 25, 2019

New Features in whats app



Read also:

Another new feature in whats app

మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ హైదరాబాద్ : వాట్సాప్ యాజమాన్యం తన వినియోగదారులకు మరో అద్భుత అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకూ వాట్సాప్ స్టేటస్లో మనకు నచ్చిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేసే అవకాశం లేదు.
NewFeatures_in_whatssapp
తాజాగా వాట్సాప్ ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకున్న మీదటే మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ సూచించింది. అయితే ఈ సేవ్ చేసుకునే సదుపాయం ఆండ్రాయిడ్ ఫోన్ లోని ఫైల్ మేనేజర్ పై ఆధారపడి ఉంటుంది. స్టేటస్ ను దాచుకునేందుకు మొదట ఫైల్ మేనేజర్ లోకి వెళ్లి, పై భాగంలో ఎడమవైపు ఉన్న హాంబర్గర్ ఐకాన్ మీద క్లిక్ చేసి, సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అనంతరం 'షో హిడెన్ ఫైల్స్' ను ఎనేబుల్ చేయాలి. ఇక మనకు కావాల్సిన ఫోటో లేక వీడియోను సేవ్ చేసేందుకు దానిపై లాంగ్ ప్రెస్ చేసి, కాపీ చేసి మన ఫోన్ లోని ఇంటర్నల్ మెమొరీలో మనకు నచ్చిన ఫోల్డర్ లో దాన్ని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :